Chennai: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ గాయాలపాలయ్యాడు. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఓటేసేందుకు వచ్చిన నటుడి చేతిపై కట్టు ఉండటంతో అభిమానులు ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ లో భాగంగా రష్యాలో ఉన్న ఆయన గాయాలతో ఇండియాకు తిరిగొచ్చిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Ente Aniyathimaar , aniyanmaar, chettanmaar, chechimaar ammamaar!
Ella Malayalikalkkum ente Hridayam Niranja Nanni 🤗 pic.twitter.com/axmw72aOls
— Vijay (@actorvijay) March 22, 2024
అయితే సినిమా ‘గోట్’ సినిమా షూటింగ్ లో భాగంగానే ఆయన గాయాలపాలైనట్లు తెలుస్తోంది. రష్యాలో బైక్ ఛేజింగ్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా విజయ్ గాయపడినట్లు సమాచారం. ఇక గత ఎన్నికల సమయంలో సైకిల్ పై ఓటు వేసేందుకు వచ్చిన నటుడు విజయ్ ఈసారి కారులో ఓటు వేసేందుకు వచ్చారు. నీలాంగరైలోని వేల్స్ స్కూల్లో విజయ్ ఓటు వేసేందుకు వచ్చిన సమయంలో అభిమానులు చుట్టుముట్టడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించడంతో పోలీసులు కంట్రోల్ చేసేందుకు ఇబ్బంది పడ్డారు.
ఇది కూడా చదవండి: Meena: యంగ్ హీరోతో ప్రేమ.. మీనా రెండో పెళ్లికి రెడీ అయింది నిజమేనా?
தமிழக வெற்றிக் கழகத்தில் உறுப்பினர்களாக இணைய:
1) WhatsApp users – https://t.co/iw2ulVFXhG
2) TelegramApp users – https://t.co/YgMBgSnPWh
3) WebApp users – https://t.co/fqlptErSI5
4) Send WhatsApp message as ‘TVK’ to 09444-00-5555 pic.twitter.com/IPgiwx8mMB
— TVK Vijay (@tvkvijayhq) March 8, 2024
#தமிழகவெற்றிக்கழகம் #TVKMembershipDrive #TVKVijay pic.twitter.com/e4DqN18sn2
— TVK Vijay (@tvkvijayhq) March 8, 2024