Aarogyasri card : ఆరోగ్యశ్రీ కార్డు ఉందా? అయితే ఈ శుభవార్త మీ కోసమే
తెలంగాణలో ఆరోగ్యశ్రీ కార్డుదారులకు రేవంత్ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఈ పథకంలోకి మరికొన్ని ప్రైవేటు ఆసుపత్రులను చేర్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీనివల్ల కార్డుదారులకు మరింత వెసలుబాటు కలిగే అవకాశం ఉంది.