CM Revanth Reddy : తెలంగాణ(Telangana) అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ(Congress Party) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన దూసుకుపోతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల ప్రజలకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు డిజిటల్ హెల్త్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కొత్త డిజిటల్ కార్డులపై కసరత్తు చేస్తున్నట్లు దావోస్ పర్యటనలో రేవంత్ రెడ్డి తెలిపారు.
పూర్తిగా చదవండి..CM Revanth : రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. అందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు!
నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు రూపొందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో బుధవారం నిర్వహించిన ‘హెల్త్ కేర్ డిజిటలీకరణ’ అంశంపై సీఎం రేవంత్ ప్రసంగించారు.
Translate this News: