Cinema: రాజమౌళి, మహేశ్ బాబు సినిమాలో చియాన్ విక్రమ్?
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు చేస్తున్న సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ వార్త వైరల్ అవుతోంది. ఇందులో తమిళ స్టార్ చియాన్ విక్రమ్ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.