Liquor: మందుబాబులకు గుడ్‌న్యూస్.. త్వరలో లిక్కర్ హోం డెలివరీ..
స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ వంటి సంస్థలు మరికొన్ని రాష్ట్రాలకు త్వరలో లిక్కర్‌ను హోం డెలివరీ చేయనున్నాయి. వెస్ట్ బెంగాల్, ఒడిశాలో ఈ విధానం అమల్లో ఉండగా పంజాబ్, తమిళనాడు, గోవా, న్యూఢిల్లీ, కర్ణాటక, హర్యానా, కేరళ వంటి రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టు నిర్వహించాలని యోచిస్తున్నాయి.
/rtv/media/media_files/2025/08/05/big-shock-for-zomato-2025-08-05-16-15-58.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-66-2.jpg)