Sunil Chhetri: రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న కెప్టెన్.. మళ్లీ మైదానంలోకి రీఎంట్రీ
భారత ఫుట్‌బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రి మళ్లీ మైదానంలోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. అతడు తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్నాడు. మార్చి 25న బంగ్లాదేశ్‌తో జరగనున్న AFC ఆసియా కప్ 2027 క్వాలిఫయర్స్‌లో మెరవనున్నాడు. ఇదే విషయాన్ని ఇండియన్ ఫుట్‌బాల్ ట్వీట్ చేసింది.
/rtv/media/media_files/2025/03/07/hOFZCaEMJH4Lj0UOGSZI.jpg)
/rtv/media/media_files/2025/03/07/paW7QKI4xFXge17NKDai.jpg)
/rtv/media/media_files/2025/03/06/pFMIU85loNLxCpH1N6rC.jpg)
/rtv/media/media_files/2025/03/06/XkZOUATG3Fm98rI5DmyT.jpg)
/rtv/media/media_files/2025/03/06/KOgBv5LTT8ptTZSh5GMH.jpg)
/rtv/media/media_files/2025/03/06/wn9kRbqbXShtC2BNZJqC.jpg)
/rtv/media/media_files/2025/03/06/kXnv5CpdKfeyHGGMBWBl.jpg)
/rtv/media/media_files/2025/03/06/ncufylbZTGdyViGpBRug.jpg)
/rtv/media/media_files/2025/03/06/XtfBkfcDDTNYcEa8a4Ob.jpg)
/rtv/media/media_files/2025/03/05/fwBIBmqgeIBtIn0dCbSx.jpg)