Virat Kohli: కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. T20ల్లోకి ‘కింగ్’ రీఎంట్రీ
2028లో లాస్ఏంజిల్స్లో జరగనున్న ఒలిపింక్స్‌లో క్రికెట్‌ను చేర్చనున్నారు. అప్పుడు ఒకవేళ టీమిండియా ఫైనల్‌కు చేరుకుంటే ఆ ఒక్క మ్యాచ్ కోసమైనా తన టీ20 రిటైర్మెంట్ను వెనక్కు తీసుకుంటానని కోహ్లీ అన్నాడు. ఒలింపిక్స్‌లో పతకం గెలవడం అద్భుతమే కదా అని తెలిపాడు.
/rtv/media/media_files/2025/04/10/7Psfib31WUvjHzcLUZDt.jpg)
/rtv/media/media_files/2025/03/15/ZFF9mb2mXSYPH7ouI0DT.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Cricket-in-Olympics.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/cricket-ioc-jpg.webp)