IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టులో భారత్ ఓటమి
మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలయ్యింది. కేవలం 155 పరుగులకు టీమిండియా అలౌట్ అయ్యింది. దీంతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఓడిపోవడంతో భారత్ దాదాపుగా టెస్ట్ ఛాంపియన్ షిప్ బెర్త్‌ను కోల్పోయినట్లే.
/rtv/media/media_files/2024/11/05/S2VDyKLPZgTp7m40vKOo.jpg)
/rtv/media/media_files/2024/12/30/5hrPDRTl1gDy1mD7VXcN.jpg)