CSK vs SRH : హర్షల్ పటేల్ దెబ్బకి చెన్నై విలవిల.. 154 పరుగులకు ఆలౌట్
ఐపీఎల్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో చెన్నై ఆలౌటైంది. 19.5 ఓవర్ల వద్ద 154 పరుగులకు పరిమితమైంది. బ్రెవిస్(42), ఆయుష్(30), దీపక్(22) జడేజా(21) ఫర్వాలేదనిపించారు.
/rtv/media/media_files/2025/04/26/b7bSKvIuMC1GYpRdbNkv.jpg)
/rtv/media/media_files/2025/04/25/JtUFcTE3eWn9ufuYZIfK.jpg)
/rtv/media/media_files/2025/04/25/h9xUojrvTaHyBRHV1Pv9.jpg)