Vakeel Saab : పవన్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. వకీల్ సాబ్ రీ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ హిట్ 'వకీల్ సాబ్' మరో సారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మే 1న ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమాలో శృతి హాసన్, నివేద థామస్, అనన్య, అంజలి కీలక పాత్రలు పోషించారు.