World Cup 2023: షమీ, కోహ్లీ, రోహిత్, మ్యాక్స్వెల్.. ఇప్పటివరకు వరల్డ్కప్ రికార్డులు చూస్తే షాక్ అవుతారు!
వరల్డ్కప్ ఫైనల్ ముందు వరుకు ఉన్న రికార్డులపై ఓ లుక్కేయండి. ఈ ప్రపంచ కప్లో ఇప్పటివరకు అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు చేసిన ప్లేయర్గా షమీ నిలిచాడు. ఇన్నింగ్స్ పరంగా అత్యధిక స్కోరు మ్యాక్స్వెల్ పేరిట ఉండగా.. అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా కోహ్లీ నిలిచాడు.