BIG BREAKING : వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన మాక్స్వెల్
ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. మాక్స్వెల్ చివరిగా 2025 ICC ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు, ఇందులో ఆస్ట్రేలియా సెమీ-ఫైనల్లో ఓడిపోయింది.