/rtv/media/media_files/2025/04/30/obZW3fTmTr1NlGn0JlmT.jpg)
CSK VS PBKS Photograph: (CSK VS PBKS)
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ vs పంజాబ్ కింగ్స్ మధ్య 49వ మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని MA చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో CSK తొలి బ్యాటింగ్ చేయనుంది.
Also Read: పాక్‌కు భారత్ మరో ఊహించని షాక్.. అప్పు ఇవ్వొద్దని IMFకు కంప్లైంట్!
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI):
షేక్ రషీద్, ఆయుష్ మాత్రే, సామ్ కరన్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, దీపక్ హుడా, MS ధోని(w/c), నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరానా
Also Read: పాక్‌కు భారత్ మరో ఊహించని షాక్.. అప్పు ఇవ్వొద్దని IMFకు కంప్లైంట్!
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI):
ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్(సి), జోష్ ఇంగ్లిస్(w), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, మార్కో జాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, సూర్యాంశ్ షెడ్జ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్
Also Read: మనకు అణ్వాయుధాలున్నాయి..మనల్నేం చేయలేరు....మరియం నవాజ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు
చెన్నై సూపర్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్స్:
అన్షుల్ కాంబోజ్, రవిచంద్రన్ అశ్విన్, కమలేష్ నాగర్కోటి, రామకృష్ణ ఘోష్, జామీ ఓవర్టన్
పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్స్:
ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ముషీర్ ఖాన్, విజయ్‌కుమార్ వైషాక్, జేవియర్ బార్ట్‌లెట్, ప్రవీణ్ దూబే
Also Read : ఆ సమస్యలను పరిష్కరించండి...కేంద్ర మంత్రితో ఎంపీ సానా సతీష్ బాబు భేటీ!
telugu-news | latest-telugu-news | PBKS vs CSK