Sivaji:మైండ్ గేమ్ తో బిగ్ బాస్ (Biggboss) సీజన్ 7 షోతో అత్యంత భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న మాస్టర్ మైండ్ శివాజీ ఇప్పుడు పూర్తి ఫోకస్ నటన పైనే పెట్టాడు. అయితే .. చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న శివాజీ ఇప్పుడు #90s అనే వెబ్ సిరీస్ (webseries)చేస్తున్నారు.ఈ వెబ్ సిరీష్ ప్రమోషన్స్ లో భాగంగా (Megafamily)మెగా ఫ్యామిలీ పై సంచలనం వ్యాఖ్యలు చేయడం తో ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. తెలుగు రాష్ట్రాలలో చిరంజీవి కుటుంబానికి మంచి ఫాలోయింగ్ ఉందని ఆ కుటుంబానికి ఉన్న ఫ్యాన్ బేస్ మరే కుటుంబానికి లేదని శివాజీ తెలిపారు.
పూర్తిగా చదవండి..Sivaji:మెగా ఫ్యామిలీపై శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు!!
Sivaji : బిగ్ బాస్ 7 షోతో పాపులారిటీ సొంతం చేసుకున్న శివాజీ #90s అనే వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా మెగా ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Translate this News: