చరిత్రలో నిలిచిపోయేలా జనసేన ఆవిర్భావ సభ | Janasena Formation Day Celebrations | Pawan Kalyan | RTV
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం అంశం పై ఎవరూ మాట్లాడవద్దని ఇటీవల టీడీపీ అధిష్టానం ఆదేశించగా, తాజాగా జనసేన సైతం కీలక ఆదేశాలు జారీ చేసింది.
AP: ఈరోజు జనసేనలో వైసీపీ కీలక నేతలు చేరనున్నారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య పార్టీలో చేరనున్నారు.
ఆంధ్రాలో కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు ఒకొక్కరే పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు.వాళ్ళందరూ జనసేనలో జాయి అవుతున్నారు.దీనికి కారణం టీడీపీలో ఛాన్స్ లేకపోవడమా లేక జనసేనలో చేరితే నెక్స్ట్ టైమ్ పదవులు దక్కుతాయన్న ఆశా అనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది.
తన కొడుకుని స్నేహితులే చంపి రోడ్డుపై పడేస్తే పోలీసులు పట్టించుకోలేదని ఓ మహిళ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిసి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ రోజు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ ప్రజలను కలిసి వారి సమస్యలను నేరుగా విన్నారు. పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.