Prabhas Insta Post : పాన్ ఇండియా స్టార్ (Prabhas) ప్రభాస్ సలార్ హిట్ జోష్ లో ఉన్నారు. అయితే తగినంత పబ్లిసిటీ ;లేక హిట్ శాతం కాస్త తగ్గిందని విమర్శలు వినిపిస్తున్నా కలక్షన్ల పరంగా మాత్రం స్టామినా చాటుకుంటోంది. సాధారణంగా ప్రభాస్ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండరనే సంగతి తెలిసిందే.కానీ .సలార్ మూవీకి భారీ విజయాన్నిచ్చిన ప్రేక్షకులకు న్యూ ఇయర్ విషెస్ తెలియజేయడంతో పాటు సలార్ మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు డార్లింగ్ ప్రభాస్ . ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రభాస్ స్పందిస్తూ సలార్ సినిమాపై మీరు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేశారు.
పూర్తిగా చదవండి..Prabhas:ఖాన్సార్ భవిష్యత్తును నిర్ణయిస్తా – ప్రభాస్ పోస్ట్ వైరల్!!
.Prabhas: సలార్ హిట్ జోష్తో ఉన్న డార్లింగ్ ప్రభాస్ ఈ సినిమాను ఇంతపెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
Translate this News: