Sivaji:మెగా ఫ్యామిలీపై శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు!!
Sivaji : బిగ్ బాస్ 7 షోతో పాపులారిటీ సొంతం చేసుకున్న శివాజీ #90s అనే వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా మెగా ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Sivaji : బిగ్ బాస్ 7 షోతో పాపులారిటీ సొంతం చేసుకున్న శివాజీ #90s అనే వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా మెగా ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవన్ చివరకు వచ్చేస్తోంది. ఇంకా నాలుగు వారాలే మిగిలి ఉంది. ఇందులో కెప్టెన్ అవడానికి ఇదే చివరి వారం కూడా. మరి ఇందులో అమర్ కెప్టెన్ అవుతాడా? హౌస్ మేట్స్ అతనికి ఛాన్స్ ఇస్తారా?