BoAt Smart Ring : ఈ స్మార్ట్ రింగ్ తో మామూలుగా ఉండదు.. ఏం చేయగలదో తెలిస్తే షాక్ అవుతారు..!!
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ బోట్...ఇప్పటికే ఎన్నో స్మార్ట్వాచ్లను బడ్జెట్ ధరలకే వినియోగదారులకు అందించింది. ఇయర్ బడ్స్, హెడ్ఫోన్స్, స్పీకర్ వంటి ఉత్పత్తులను విడుదల చేసి భారత మార్కెట్లో సూపర్ పాపులర్ బ్రాండ్ గా నిలిచింది. ఇప్పుడు కంపెనీ సరికొత్తగా మరొక స్మార్ట్ ప్రొడక్టును రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్ డివైజ్ను వేలుకు పెట్టుకుంటే..మీకు డాక్టర్ అవసరమే ఉండదు.