స్మార్ట్ వాచ్ తర్వాత ఇప్పుడు స్మార్ట్ రింగ్ (BoAt Smart Ring) యుగం రాబోతోంది. ఇటీవల. ప్రముఖ టెక్ కంపెనీ Samsung రెండు స్మార్ట్ రింగ్ లను మార్కెట్లోకి విడుదల చేసింది. కానీ బోట్ (BoAt) ముందు… Samsung చతికిలా పడింది. సామ్‌సంగ్‌ను (Samsung) ఓడించి బోట్ తన స్మార్ట్ రింగ్‌ను విడుదల చేసింది. బోట్ స్మార్ట్ రింగ్ అనేది ఫిట్నెస్ ట్రాకర్. ఇది మీ హెల్త్ యాక్టివిటిస్‌ను (Health Activity) ట్రాక్ చేస్తుంది. అంతేకాదు బోలెడన్ని ఫీచర్లను అందించింది కంపెనీ. ఈ స్మార్ట్ రింగ్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..BoAt Smart Ring : ఈ స్మార్ట్ రింగ్ తో మామూలుగా ఉండదు.. ఏం చేయగలదో తెలిస్తే షాక్ అవుతారు..!!
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ బోట్...ఇప్పటికే ఎన్నో స్మార్ట్‌వాచ్‌లను బడ్జెట్ ధరలకే వినియోగదారులకు అందించింది. ఇయర్ బడ్స్, హెడ్‌ఫోన్స్, స్పీకర్ వంటి ఉత్పత్తులను విడుదల చేసి భారత మార్కెట్లో సూపర్ పాపులర్ బ్రాండ్ గా నిలిచింది. ఇప్పుడు కంపెనీ సరికొత్తగా మరొక స్మార్ట్ ప్రొడక్టును రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్ డివైజ్‌ను వేలుకు పెట్టుకుంటే..మీకు డాక్టర్ అవసరమే ఉండదు.

Translate this News: