Scrolling Tomato Farmer: నెల రోజుల్లో రూ.కోటి పైనే సంపాదించిన టమాటా రైతు టమాటా ధరలు పెరగడంతో ఆ రైతుల పంట పండింది. ఒకప్పుడు ధరలు లేక రోడ్లపై పంటను పారబోసిన రైతులు ఇప్పుడు దర్జాగా పంటను అమ్ముకుంటున్నారు. కొందరు లక్షలు అందిస్తుంటే.. మరికొందరు కోట్లకు పడగెత్తుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ రైతు కూడా స్థానం సంపాదించుకున్నాడు. By BalaMurali Krishna 22 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Wife Cut Husband Private Parts: కోపంతో భర్త మర్మాంగాలను కోసేసిన భార్య కట్టుకున్న భర్తపై ఓ భార్య కనికరం లేకుండా దారుణానికి ఒడిగట్టింది. తనను పెళ్లి చేసుకున్న తర్వాత తన మొదటి భార్యకు సంబంధించిన వీడియోలను చూస్తున్నాడనే కోపంతో ఏకంగా భర్త మర్మాంగాలను కోసేసింది తన రెండో భార్య. దీంతో బాధితుడికి తీవ్ర రక్తస్రావం కాగా స్థానిక ఆస్పత్రికి తరలించారు.ఈ దారుణ ఘటన ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది. By Shareef Pasha 22 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kachidi Fish: వామ్మో.. ఈ చేప ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. గోదావరి జిల్లాల్లో ఎక్కువ డిమాండ్ ఉన్న చేప ఏది అంటే టక్కున పులస అని చెబుతాం. పులస చేపకు అంత క్రేజ్ ఉంటుంది మరి. అందుకే పుస్తెలమ్మైనా సరే పులస చేపలు తినాలి అని అంటుంటారు. కానీ పులస కంటే ఎక్కువ ధర పలికే చేపలు అరుదుగా లభిస్తూ ఉంటాయి. అదే కచిడి చేప. కాకినాడ జిల్లాల్లో దొరికిన ఈ చేప మత్స్యకారులకు లక్షలు సంపాదించి పెట్టింది. By BalaMurali Krishna 22 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Rice export ban: బియ్యం కోసం తన్నుకుంటున్నారు.. అమెరికాలో ఈ పరిస్థితికి కారణాలేంటి? బియ్యం కోసం తన్నుకుంటున్న పరిస్థితి అమెరికాలో నెలకొంది. రైస్ ఎగుమతులను ఇండియా నిలిపివేయడంతో అమెరికాలో రైస్ కొరత ఏర్పడింది. 10కేజీల బియ్యం కోసం రెండు గంటలు వెయిట్ చేయాల్సి వస్తోంది. By Trinath 22 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ IMD: రైతులు ఇది మాత్రం చేయకండి.. వాతావరణ శాఖ కీలక సూచనలు దేశవ్యాప్తంగా కుండపోత వర్షాలు పడుతుండటంతో భారత వాతావరణ శాఖ రైతులకు కీలక సూచనలు చేసింది. పంటలను కాపాడుకోవడానికి కొన్ని సలహాలను అనుసరించాలని తెలిపింది. అదే సమయంలో భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. By BalaMurali Krishna 22 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు BJP Morcha Meeting Kishan Reddy: బీజేపీ మోర్చాల అధ్యక్షులతో కిషన్రెడ్డి భేటీ, కిరణ్ కుమార్ రెడ్డి రాకతో.. బీజేపీ అనుబంధ మోర్చాల అధ్యక్షులతో(Bjp Morcha Presidents)తెలంగాణ భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ప్రజా ప్రతినిధులతో సునీల్ బన్సల్, ప్రకాష్ జవదేకర్, కిషన్ రెడ్డి భేటీ (Meeting)అయ్యారు. ఈ మీటింగ్లో నాయకుల అభిప్రాయాలను కిషన్రెడ్డి ముందుంచారు. By Shareef Pasha 22 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పాత స్థలం కోసం రెవెన్యూ-పోలీస్ శాఖల మధ్య వివాదం నరసాపురంలో రెవెన్యూ, పోలీస్ శాఖల మధ్య స్థల వివాదం నెలకొంది. రెవెన్యూ డివిజనల్ కార్యాలయం ఉత్తరం వైపున ప్రధాన రహదారికి ఆనుకుని గతంలో పట్టణ పోలీస్ స్టేషన్, సీఐ కార్యాలయం ఉండేవి. అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. రెండేళ్ల కిందట ఈ సేవా కేంద్రంలో టౌన్ పోలీస్ స్టేషన్, సీఐ కార్యాలయాలను తరలించారు. ఏడాది కిందట ఈ కార్యాలయ శిథిల భవనాలను తొలగించారు. By Vijaya Nimma 22 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ South Central Railway: తెలుగు రాష్ట్రాల్లోని ఈ రైల్వేస్టేషన్లలో రూ.20లకే ఆహారం జనరల్ బోగీల్లో ప్రయాణించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మరో శుభవార్త అందించారు. తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇప్పటికే ఈ సదుపాయం దేశంలోని కొన్ని స్టేషన్లలో అందుబాటులోకి రాగా.. తాజాగా సౌత్ సెంట్రల్ రైల్వే తెలుగు రాష్ట్రాల్లోని స్టేషన్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసింది. By BalaMurali Krishna 22 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap,Telangana Rain Alert: తెలుగు రాష్ట్రాలకు హైఅలర్ట్, పొంచి ఉన్న మరో అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లో (Telangana, Ap) ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. ప్రజలు భయంతో వణికిపోతున్నారు. గత నాలుగు రోజుల నుండి ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు రోడ్లపై మోకాళ్ల లోతు నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రాజెక్టుల వద్దకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గేట్లను ఎత్తివేస్తున్నారు అధికారులు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా.. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. By Shareef Pasha 22 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn