ఫిట్ గా ఉండాలంటే ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంపై శ్రద్ద తీసుకోవాలి. మనం తీసుకునే ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అయితే భోజనం చేసిన తర్వాత ఏం చేయాలో తెలుసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు హెల్త్ ఎక్స్ పర్ట్స్ (Ayurveda). ఆయుర్వేదం ప్రకారం…భోజనం చేసిన తర్వాత కాసేపు నడవడం (100 steps walking) చాలా ముఖ్యం. ఎందుకంటే నడక మన ఆరోగ్యాన్ని అన్నివిధాలా కాపాడుతుంది. నడక వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ (Health Benefits) ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Health Benefits : భోజనం చేశారా? నాలుగు అడుగులు వేయండి..!
ఆయుర్వేదం ప్రకారం..భోజనం చేసిన తర్వాత ఖచ్చితంగా కాసేపు నడవాలి. ఇది జీర్ణవ్యవస్థను మెరుగ్గా ఉంచేందుకు అత్యంత ప్రభావవంతమైన మార్గం. భోజనం చేసిన తర్వాత 100అడుగులు నడవాలని ఆయుర్వేదం చెబుతోంది. ఇలా నడవడం వల్ల జీర్ణవ్యవస్థ బలోపేతం అవ్వడంతోపాటు బరువు కూడా సులభంగా తగ్గుతారు.

Translate this News: