Medaram Jatara : మేడారం వెళ్లలేకపోతున్నామని చింతించకండి... ప్రసాదం మీ ఇంటికే.. టీఎస్ ఆర్టీసీ బంపరాఫర్!
మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ మేడారానికి వెళ్లలేని భక్తుల కోసం ఓ బంపరాఫర్ ని ప్రకటించింది. అమ్మవారి ప్రసాదాన్ని ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే ఇంటికే పంపిస్తామని ఆర్టీసీ వివరించింది.