Ayyappa Devotees : కేరళలో(Kerala) ని శబరిగిరులు అయ్యప్ప నామ స్మరణతో మారుమోగుతున్నాయి. గత నెలలో స్వామి వారి ఆలయం తెరిచినప్పటి నుంచి రోజురోజుకి భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇంతకు ముందు ఎప్పుడు లేని విధంగా స్వామి వారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో స్వాములు , భక్తులు శబరిమలకు(Sabarimala) తిరిగి వస్తున్నారు.
పూర్తిగా చదవండి..Sabarimala : శబరిమలలో భారీ రద్దీ..దర్శనం చేసుకోకుండానే వెనుతిరుగుతున్న స్వాములు!
శబరిమల ఆలయంలో రోజురోజుకి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో శబరిగిరులు అన్ని కూడా రద్దీగా మారాయి. స్వామి దర్శనం కోసం 12 నుంచి 18 గంటల పాటు క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయి. దీంతో చాలా మంది స్వామి వారిని దర్శించుకోకుండానే వెనుతిరుగుతున్నారు.
Translate this News: