Hyderabad : బంగారం అంటే మన దేశంలో విపరీతమైన క్రేజ్. బంగారానికి ఇటు అలంకరణగానూ.. అటు వ్యాపారంగానూ చాలా ప్రాధాన్యత ఇస్తారు మన దేశ ప్రజలు. కొద్దిగా బంగారం ఇంట్లో ఉంటె ఆపదలో ఆడుకుంటుంది అని చాలామంది అనుకుంటారు. అందుకోసమే పండగ వచ్చినా.. పెళ్లి అయినా.. ఏదైనా అనుకోకుండా కొంత మొత్తం డబ్బు చేతికి అందినా వీలైనంత వరకూ బంగారం కొనడానికి చూస్తారు. ఈ డిమాండ్ హెచ్చు తగ్గులతో బంగారం ధరలు కూడా ప్రతి రోజూ ప్రభావితం అవుతూ వస్తాయి. పండగల సీజన్ లో ఒకలా.. పెళ్లిళ్ల సీజన్ లో ఒకలా బంగారం ధరల్లో మార్పులు వస్తూ ఉంటాయి. అదీకాకుండా ప్రతిరోజూ బంగారం ధరల్లో మార్పులు చేర్పులు రావడం జరుగుతుంది. అంతర్జాతీయంగా వచ్చే మార్పులు.. స్థానికంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరల్లో(Gold Rates Today)హెచ్చు తగ్గులు ఉంటాయి. ఇక వెండికి కూడా మనదేశంలో డిమాండ్ బాగానే ఉంటుంది. బంగారం ధరల్లానే వెండి ధరలు కూడా నిత్యం మారుతూ వస్తాయి. ఇవి కూడా ప్రపంచ స్థాయిలో ఉండే ఒడిదుడుకుల ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Gold Rates Today : దిగివస్తున్న బంగారం.. ఈరోజు ఎంత తగ్గింది అంటే..
బంగారం ఈరోజు (డిసెంబర్ 13) కూడా దిగివచ్చింది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 200లు తగ్గి రూ.56,750లకు, 24 క్యారెట్ల బంగారం .220ల వరకూ తగ్గి రూ.61,910లకు దిగి వచ్చింది.. వెండి కూడా కేజీ రూ.77,700ల వద్ద ఉంది.
Translate this News: