గుండెపోటుకి వయసుతో సంబంధం లేకుండా ఉంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల కాలంలో ఈ మరణాలు మరీ ఎక్కువ అయిపోయాయి. తాజాగా ” మిస్టర్ తమిళనాడు” (Mister Tamilanadu)టైటిల్ విజేత, ప్రముక బాడీ బిల్డర్ యోగేశ్(41) గుండెపోటుతో మరణించారు.
పూర్తిగా చదవండి..Tamilanadu bodybuilder: గుండెపోటుతో ప్రముఖ బాడీ బిల్డర్ మృతి
'' మిస్టర్ తమిళనాడు'' (Mister Tamilanadu)టైటిల్ విజేత, ప్రముక బాడీ బిల్డర్ యోగేశ్(41) గుండెపోటుతో మరణించారు. దీంతో ఆయన కుటుంబంతో పాటు అభిమానుల్లో కూడా తీవ్ర విషాదం నెలకొంది.
Translate this News: