Nipah virus mortality rate very high than Covid-19: కేరళలో నిపా వైరస్ విజృంభిస్తోంది. ఇది బంగ్లాదేశ్ వేరియంట్ అని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి వీణా జార్జి (Veena George) తెలిపారు. ఇక్కడ రోజుకో నిపా వైరస్ కేసు బయటపడుతోంది. ఇది తొందరగా వ్యాప్తి చెందకపోయినా మరణాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా కోజికోడ్ జిల్లాలో (kozikode) ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. అక్కడ హై అలర్ట్ ను విధించారు. దాంతో పాటూ అటవీ ప్రాంతంలో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
పూర్తిగా చదవండి..Nipah Virus in Kerala: కోవిడ్ కన్నా నిపా వైరస్ డేంజరెస్-ఐసీఎంఆర్
కేరళ రాష్ట్రాన్ని నిపా వైరస్ గడగడలాడిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికి ఈ వ్యాధి ఆరుగురికి సోకగా అందులో ఇద్దరు మరణించారు. కోజికోడ్ జిల్లాలో కంటైన్ మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు.
Translate this News: