మొబైల్ అదే పనిగా చూస్తున్నారా? Diseases | RTV
మొబైల్ అదే పనిగా చూస్తున్నారా? Diseases | Scientists caution Mobile users that Excessive usage of the mobiles may cause arising few chronic diseases | RTV
మొబైల్ అదే పనిగా చూస్తున్నారా? Diseases | Scientists caution Mobile users that Excessive usage of the mobiles may cause arising few chronic diseases | RTV
రోడ్డు సైడ్ టిఫిన్స్, ఫుడ్స్ తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కొంతమంది వాడిన ఆయిల్ నే మళ్ళీ మళ్ళీ ఉపయోగిస్తుంటారు. దీని వల్ల నూనెలో క్యాన్సర్ కారక రసాయనం అక్రోలిన్ను విడుదలవుతుంది. ఇది క్యాన్సర్ ముప్పును పెంచుతుంది.
యాపిల్స్ ను ఎన్ని తిన్నా పర్వాలేదు కానీ వాటిలోని గింజలు తింటే మాత్రం ఆరోగ్యానికి ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. యాపిల్ గింజలను అధికంగా తింటే అందులోనే అమిగ్డాలిన్ అనే పదార్థం శరీరానికి హాని చేస్తుందని వారు చెబుతున్నారు.
దంతాల ఆరోగ్యానికి సంబంధించి అద్భుతమైన చిట్కాలు అందించారు అమెరికన్ వైద్యులు. ముఖ్యంగా హర్డ్ గా తోమేవారి చిగుళ్లలో ఉండే ఎనామెల్ అరిగిపోతే మళ్లీ పునరుత్పత్తి కాదని తెలిపారు. ఇది కాస్త కావిటీస్ ప్రమాదాన్ని పెంచడంతోపాటు చల్లటి ఆహారాలకు దూరం చేస్తుందని హెచ్చరిస్తున్నారు.
ఉదయం లేచింది మొదలు.. మనలో చాలా మందికి టీ పడనిదే బండి ముందుకు కదలదు. కొందరు అయితే రోజుకి ఏడు నుంచి ఎనిమిది సార్లు అయినా టీ తాగేస్తుంటారు. అలాంటి వారికి ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రోజులో ఎక్కువ సార్లు టీ తాగడం వల్ల జబ్బులు కోరి తెచ్చుకున్నట్లే అని హెచ్చరిస్తున్నారు.
కేరళ రాష్ట్రాన్ని నిపా వైరస్ గడగడలాడిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికి ఈ వ్యాధి ఆరుగురికి సోకగా అందులో ఇద్దరు మరణించారు. కోజికోడ్ జిల్లాలో కంటైన్ మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు.