Telangana: 2020 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై సర్కార్ కీలక నిర్ణయం
తెలంగాణలో 2020 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై మార్చి 31లోగా దరఖాస్తుదారులకు లే-అవుట్ల క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర లే-అవుట్లను క్రమబద్ధీకరించాలని నిర్ణయం తీసుకుంది.