Lok Sabha Elections: ఈనెల 29న బీజేపీ తొలి జాబితా?
రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 16 ఎంపీ స్థానాల్లో కాషాయ జెండా ఎగురవేయాలని వ్యూహాలు రచిస్తోంది బీజేపీ. ఈ నేపథ్యంలో అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. ఈ నెలాఖరులోగా ఎంపీ అభ్యర్థుల తోలి జాబితా విడుదల చేసి ప్రచారంలో దూసుకుపోవాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.