JOBS: 60వేల ఉద్యోగాలకు 50 లక్షల దరఖాస్తులు.. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి
'UPPRPB'రిలీజ్ చేసిన కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ కు భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 60,244 పోస్టుల రిక్రూట్మెంట్ కోసం 50.14 లక్షల మంది అప్లై చేసుకోగా.. ఇన్ని దరఖాస్తులు రావడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి అన్నారు.