LUCKNOW: ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఇటీవల రాష్ట్రంలోని కానిస్టేబుల్ ఉద్యోగాలకోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు భారీ సంఖ్యలో పోటీ పడుతున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లక్షల సంఖ్యలో అప్లికేషన్స్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు 60,244 కానిస్టేబుల్ పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం 50.14 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
పూర్తిగా చదవండి..JOBS: 60వేల ఉద్యోగాలకు 50 లక్షల దరఖాస్తులు.. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి
'UPPRPB'రిలీజ్ చేసిన కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ కు భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 60,244 పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం 50.14 లక్షల మంది అప్లై చేసుకోగా.. ఇన్ని దరఖాస్తులు రావడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి అన్నారు.
Translate this News: