Mary Milliben: భారత ప్రధాని మోడీ (PM Modi)పై అమెరికన్ సింగర్ మేరీ మిల్బెన్ (Mary Milliben) మరోసారి ప్రశంసలు కురిపించారు. గతేడాది జూన్లో మోడీ అమెరికా పర్యటనలో భాగంగా భారత జాతీయ గీతం ‘జనగణమన’ ఆలపించి ఔరా అనిపించిన మేరీ.. ప్రధాని పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకుని భారతీయుల మనసులు గెలుచుకుంది. అయితే రీసెంట్ గా మోడీ గురించి మాట్లాడిన ఆమె.. మోడీ అత్యుత్తమ నాయకుడని, అమెరికాతో సంబంధాలు బలపడటానికి ఆయనే ప్రధాన కారణమన్నారు.
పూర్తిగా చదవండి..Mary:మళ్లీ మోడీ కావాలని అమెరికన్లు కోరుతున్నారు.. సింగర్ మేరీ కీలక వ్యాఖ్యలు
భారత ప్రధాని మోడీపై అమెరికన్ సింగర్ మేరీ మిల్బెన్ మరోసారి ప్రశంసలు కురిపించారు. మళ్లీ ఆయనే భారత ప్రధాని కావాలని అమెరికన్లు కోరుతున్నట్లు తెలిపారు. భారత్కు ఆయనే అత్యుత్తమ నాయకుడని, ఆయనుంటేనే అమెరికాతో సంబంధాలు మరింత బలపడతాయని చెప్పారు.
Translate this News: