Lok Sabha Elections: ఏప్రిల్ 16 తర్వాతే లోక్ సభ ఎన్నికలు?.. ఎన్నికల సంఘం క్లారిటీ
ఏప్రిల్-16నే లోక్ సభ ఎన్నికలంటూ జరుగుతున్న ప్రచారానికి ఎన్నికల సంఘం చెక్ పెట్టింది. కేవలం అధికారుల రిఫరెన్స్ కోసం మాత్రమే ఆ తేదీని ఇచ్చినట్లు ప్రకటించింది. ఆ డేట్‌ని కటాఫ్‌గా పెట్టుకొని ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపింది.