Modi Fasting: అయోధ్య రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట క్రతువు కోసం 11రోజులుగా కఠిన ఉపవాస దీక్ష చేపట్టిన మోదీ (pm modi)..ఆ ఘట్టం పూర్తయిన వెంటనే ఉపవాసం (fasting) విరమించారు. పూజలో ఉపయోగించిన పాలతో చేసిన పానీయం చరణామృతంను రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుడు గోవింద్ దేవ్ గిరి మహరాజ్(Govind Dev Giri Maharaj) మోదీకి ఇచ్చారు.అప్పటి నుండి గోవింద్ గిరిజీ మహరాజ్ గురించి జోరుగా చర్చ సాగుతోంది. అసలీ గోవింద్ దేవ్ గిరి మహరాజ్ ఎవరు? తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Modi Fasting: ప్రధాని మోదీ దీక్ష విరమింపజేసిన స్వామి గోవింద్ దేవ్ గిరిజీ మహరాజ్ ఎవరు?
ప్రధాని మోదీ తన 11రోజుల ఉపవాసదీక్షను ముగించారు. పూజలో ఉపయోగించిన పాలతో చేసిన పానీయం చరణామృతంను రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుడు గోవింద్ దేవ్ గిరి మహరాజ్ మోదీకి ఇచ్చారు. స్వామి గోవింద్ దేవ్ గిరి మహారాజ్ ఎవరు? తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
Translate this News: