FLASH NEWS: ఆపరేషన్ సిందూర్ ఇంకా ఉంది.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
ఆపరేషన్ సిందూర్‌పై ఆల్ పార్టీ మీటింగ్ అనంతరం కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా పూర్తి కాలేదన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆపరేషన్ వివరాలు ఇవ్వలేమని ఆయన అన్నారు.
/rtv/media/media_files/2025/07/03/dalailama-2025-07-03-15-30-05.jpg)
/rtv/media/media_files/2024/11/05/id8litA7yPAhjlG9maZX.jpg)
/rtv/media/media_files/2025/04/15/dMFcGyGEEpBMGRTxMuTs.jpg)
/rtv/media/media_files/2025/04/02/SZRMlQqbTDWILIRadFYc.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-13-5.jpg)