PM Modi: పహల్గాం ఉగ్రదాడి.. ప్రధాని మోదీ సంచలన నిర్ణయం
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో బుధవారం క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) సమావేశం కానుంది. దీనికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించనున్నారు. ఈ భేటిలో దేశ భద్రతపై ప్రధాని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.