Pahalgam Terror Attack Videos: పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!
పహల్గాంలో జరిగిన హింసకాండ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఉగ్రవాదులు టూరిస్టులపై కాల్పులు జరిపి 28 మందిని హతమార్చారు. ఆ ప్రాంతంలో జరిగిన కాల్పుల వీడియోలు తాజాగా వైరల్గా మారాయి. సోషల్ మీడియా మొత్తం అవే వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.