ఇంటర్నేషనల్Booker Prize: బుకర్‌ప్రైజ్ విజేతగా మొదటిసారి ఓ మహిళ ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్‌ను ఈ ఏడాదికిగాను బ్రిటన్ రచయిత్రి సమంతా హార్వేకి అందజేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని ఆరుగురు వ్యోమగాముల జీవితంలో విషయాలను ఆర్బిటాల్ అనే నవల రాసినందుకు ఈ ప్రైజ్‌కు ఎంపికయ్యారు. ఈ అవార్డు గెలుచుకున్న మొదటి మహిళ ఈమెనే. By Kusuma 14 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn