India Pak War: పాకిస్తాన్ టార్గెట్ హైదరాబాద్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్లో రక్షణ రంగ సంస్థలు, జనసాంద్రత ఎక్కువ. దీంతో పాకిస్తాన్తో మనకు యుద్ధం వస్తే హైదరాబాద్పైనే దాడి చేసే అవకాశం ఉంది. అలాగే ఢిల్లీ, బెంగళూర్, చెన్నై, ముంబై నగరాలే పాక్ టార్గెట్ అయ్యే అవకాశం ఉంది. రేంజ్లో దాడి చేయగల మిస్సేల్స్ పాక్ దగ్గర ఉన్నాయి.