Life Style: సమోసా, జిలేబీ తినేవారికి బిగ్ షాక్.. సిగరెట్ లానే హెచ్చరిక!
సిగరెట్లపై వార్నింగ్ లేబుల్స్ ఉన్నట్లే.. మనం ఎంతో ఇష్టంగా తినే సమోసాలు, జిలేబీలు, లడ్డూలు, పకోడీ వంటి చిరుతిండ్లపై పై కూడా వార్నింగ్ లేబుల్ కనిపించే రోజు త్వరలోనే రాబోతుంది.
సిగరెట్లపై వార్నింగ్ లేబుల్స్ ఉన్నట్లే.. మనం ఎంతో ఇష్టంగా తినే సమోసాలు, జిలేబీలు, లడ్డూలు, పకోడీ వంటి చిరుతిండ్లపై పై కూడా వార్నింగ్ లేబుల్ కనిపించే రోజు త్వరలోనే రాబోతుంది.
సాధారణంగా ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి వారికి చీరలు, సారెలు, మిక్సీలు, గ్రైండర్లు మొదలైన వాటిని బహుమతులుగా ఇస్తూ ఆకర్షిస్తుంటారు. కానీ మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ లో మాత్రం వారికి ఓ వెరైటీ ఆఫర్ ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో ముందుగా ఓటు వేసిన వారికి జిలేబీలు(Jilebi), పోహా (Poha)ఫ్రీగా ఇస్తామంటున్నారు కొందరు.అయితే ఈ ఆఫర్లు ప్రకటించింది ఏ రాజకీయ పార్టీనో, నాయకుడో కాదు.