Manchu Vishnu: ఒకప్పుడు పెళ్లి రోజు, పుట్టినరోజులు అంటే సింపుల్ గా ఫ్యామిలీతో కలిసి సెలెబ్రేట్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. లైఫ్ లో ప్రతీ ఈవెంట్ చాలా స్పెషల్ గా, సర్ ప్రైజింగ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ హీరో మంచు విష్ణు కూడా అలాంటిదే చేశారు. పెళ్లి రోజు సందర్భంగా భార్య కోసం అదిరిపోయే సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు.
పూర్తిగా చదవండి..Manchu Vishnu: భర్త అంటే ఇలా ఉండాలి .పెళ్లి రోజు గిఫ్ట్ గా భార్యని మంచు విష్ణు ఎలా సప్రైజ్ చేశాడంటే..?
టాలీవుడ్ హీరో మంచు విష్ణు 15వ పెళ్లిరోజు సందర్భంగా భార్య విరానికకు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చారు. హెలికాఫ్టర్ లో ఆమెను తీసుకెళ్లి స్పెషల్ గా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరలవుతుంది.
Translate this News: