Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రీకరణలో బిజీగా ఉంది. పుష్ప పార్ట్ 1 తరువాత పాన్ ఇండియా స్థాయిలో ఫుల్ క్రేజ్ దక్కించుకున్న ఈ బ్యూటీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. రీసెంట్ గా సందీప్ వంగ దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్’ మూవీ సక్సెస్ తో మరో సారి ట్రెండ్ అయ్యింది.
పూర్తిగా చదవండి..Rashmika Mandanna: ఎయిర్ పోర్ట్ లో రష్మికకు జపాన్ ఫ్యాన్స్ సర్ప్రైజ్.. ఏం చేశారో తెలిస్తే షాకవుతారు..!
టోక్యోలో క్రంచీరోల్ అనిమీ అవార్డ్స్ లో పాల్గొనేందుకు భారత్ నుంచి స్టార్ హీరోయిన్ రష్మిక వెళ్లారు. ఈ సందర్భంగా జపాన్ వెళ్లిన రశ్మికకు ఎయిర్ పోర్ట్ లో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు ఫ్యాన్స్. ఆమె ఫొటోలతో చేసిన ప్లకార్డ్స్ చూపిస్తూ ఆహ్వానించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరలవుతుంది.
Translate this News: