Tourists: వేసవి విడిది కోసం బెస్ట్ ప్లేసులు ఇవే
ఏప్రిల్ నెలలో అత్యంత వేడిగా ఉండే సమయంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ప్రదేశాలను సందర్శించవచ్చు. భారతదేశంలో సందర్శించడానికి ఉత్తమమైన గమ్య స్థానాలలో లెహ్-లడఖ్ ఒకటి. ఇక్కడి సహజ సౌందర్యం ఎవరి హృదయాన్నైనా గెలుచుకోగలదు.