Health: వేప ఆకులతో యూరిక్ యాసిడ్ ని ఎలా నియంత్రించాలో తెలుసా!
యూరిక్ యాసిడ్ వల్ల కలిగే కీళ్ల నొప్పుల నుండి త్వరగా ఉపశమనం కావాలంటే, వేప నూనెను కొని ఉపయోగించవచ్చు. వేప నూనెతో మీ కీళ్లను తేలికగా మసాజ్ చేయండి.
యూరిక్ యాసిడ్ వల్ల కలిగే కీళ్ల నొప్పుల నుండి త్వరగా ఉపశమనం కావాలంటే, వేప నూనెను కొని ఉపయోగించవచ్చు. వేప నూనెతో మీ కీళ్లను తేలికగా మసాజ్ చేయండి.
కాలుష్యం, ధూమపానం, వ్యాయామ లోపం వంటి కారణాలతో ఊపిరితిత్తుల పనితీరు తగ్గే ప్రమాదం ఎక్కువగా ఉంది. నారింజ, దానిమ్మ, పుచ్చకాయ, బొప్పాయి, అనాస, మామిడి పండ్లలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఊపిరితిత్తులను శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.
వెండికి సహజంగా ఉన్న ఔషధ గుణాలు చిన్నపిల్లలకు మేలు చేస్తుంది. వేసవిలో చిన్నారుల శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో, వ్యాధులను దూరంగా ఉంచడంతో కీలక పాత్ర పోషిస్తుంది. వెండి నగాల ఎంపికలో పిల్లల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకోవడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
బొప్పాయి అద్భుతమైన ఎంపిక. వేసవిలో ఖాళీ కడుపుతో బొప్పాయి తింటే శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇది తక్కువ ఖర్చుతో లభించే పోషకాలతో నిండి ఉండే పండు కావడం వల్ల ప్రతి ఒక్కరి ఆహారంలో భాగం కావాలి. బొప్పాయిని పుదీనా, పెరుగు, దోసకాయతో కలిపి తింటే అనేక ప్రయోజనాలు.
బెంగళూరులో పింక్ ఐ కలకలం రేపుతోంది. పింక్ ఐ, కంజంక్టివైటిస్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్. కంటిలోని పారదర్శక పొర కంజంక్టివా ఇన్ఫెక్ట్ కావడంతో కంటి లోపల ఎరుపు పెరిగి, వాపు, దురదగా మారుతుంది. దీనివల్ల నీరుకారడం, మంట, కనురెప్పలు అతుక్కుపోవడం వంటి సమస్యలు ఉంటాయి.
ఏసీని ఏడాదిలో రెండు సార్లు సర్వీసింగ్ చేపియాలి. ఏసీఉపయోగంలో లేనప్పుడు దాన్ని పూర్తిగా ఆఫ్ చేయాలి. రిమోట్‌తో ఆఫ్ చేసినా AC కంప్రెసర్ పనిచేస్తూనే ఉంటుంది. ప్లగ్‌ని బయటకు తీయడం, మేయిన్ ఆఫ్ చేస్తే విద్యుత్ వృథా తగ్గడమే కాకుండా AC పనితీరు మెరుగవుతుంది.
స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్‌లో వంట ఆరోగ్యానికి మంచిది. ఈ ప్యాన్లకు నాన్-స్టిక్ పూత ఉండదు. పదార్థాలను కలిపిన అవి పాన్‌కు అతుక్కోకుండా ఉడుకుతాయి. ఇది పూత లేని మెటల్ కాబట్టి వంటకు సరిపడా నూనెను వాడడం, ఆహారం, పాన్‌లో వంట సులభమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
చేపలు కొనుగోలు చేసే సమయంలో ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. చేప మాంసం వంగినట్లే ఉండిపోతే అది పాడైందని అర్థం. చేపల కళ్ళను పరిశీలించినప్పుడు ప్రకాశవంతంగా, స్పష్టంగా, గుండ్రంగా కనిపించే కళ్ళున్న చేపలు తాజాగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
బెంగుళూర్‌కు చెందిన అజిత్ శివరామ్ లింక్డ్ఇన్లో చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇండియాలో ఆడపిల్లల్ని పెంచడంలో సవాళ్లు, ఆయన అనుభవాలు ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. శివరామ్‌కు ఇద్దరు బాలికలు. ఆయన లింగసమానత్వం గురించి అందులో చక్కగా వివరించారు.