Machine Coffee: మిషన్ కాఫీ తాగేవారికి షాకింగ్ న్యూస్!
ఇటీవలే పరిశోధనలో మెషీన్ కాఫీలో కొలెస్ట్రాల్ పెంచే సమ్మేళనాలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దీనిలోని మెటల్ ఫిల్టర్లు కారణంగా.. కాఫీలోని కొలెస్ట్రాల్ సమ్మేళనాలు నేరుగా కాఫీలోకి ప్రవేశిస్తాయి.
ఇటీవలే పరిశోధనలో మెషీన్ కాఫీలో కొలెస్ట్రాల్ పెంచే సమ్మేళనాలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దీనిలోని మెటల్ ఫిల్టర్లు కారణంగా.. కాఫీలోని కొలెస్ట్రాల్ సమ్మేళనాలు నేరుగా కాఫీలోకి ప్రవేశిస్తాయి.
ఆయుర్వేదం ప్రకారం రాగి పాత్రలు లేదా బాటిళ్లలో నిల్వ చేసిన నీరు ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. నీటిని రాగి పాత్రలు లేదా బాటిళ్లలో కనీసం 8 గంటలు ఉంచితే రాగిలోని ఖనిజాలు నీటిలో కలిసిపోతాయి. రాగి నీరు జీర్ణ రసాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.
రివర్స్ వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మెదడు పనితీరు మెరుగుపడటంతో పాటు కీళ్ల సమస్యలు, ఒత్తిడి తగ్గుతాయని అంటున్నారు. ఈ వాకింగ్ వల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
క్షయ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతీ సంవత్సరం మార్చి 24న ప్రపంచ TB దినోత్సవం జరుపుకుంటారు. టిబి అనేది ఒక ప్రమాదకరమైన ఊపిరితిత్తుల వ్యాధి. దీని కారణంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
రోజుకి రెండు కప్పులకు మించి టీ తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా తాగితే జీర్ణ సమస్యలు, మధుమేహం, అలెర్జీ వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు. దీనికి బదులు బ్లాక్ టీ తాగడం ఆరోగ్యానికి మంచిదంటున్నారు. కాబట్టి రోజుకి రెండు కప్పుల కంటే ఎక్కువ తీసుకోవద్దు.
బ్రేక్ఫాస్ట్ తినడం మానేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గుండె పోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎంత బిజీగా ఉన్నా కూాడా బ్రేక్ఫాస్ట్ తినడం మానేయకూడదని అంటున్నారు.
మిథునరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే..
యూరిక్ యాసిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు సొరకాయ జ్యూస్ తాగితే తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే కడపు సంబంధిత సమస్యలను తగ్గిస్తుందన్నారు. సొరకాయను తినడం లేదా జ్యూస్ తాగినా ఆరోగ్యానికి మంచిదే అని నిపుణులు అంటున్నారు.
బంగారానికి అనేక రకాల ఆరోగ్య సమస్యలను నయం చేసే శక్తి ఉంది. స్వచ్ఛమైన బంగారు ఆభరణాలు రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. మనల్ని ఇన్ఫెక్షన్లు తగ్గించి.. శరీరంపై గాయాలకు చికిత్స చేయడానికి బంగారాన్ని ఉపయోగిస్తారు. స్వచ్ఛమైన బంగారంలో శోథ నిరోధక లక్షణాలు ఉన్నాయి.