Autism: మీ పిల్లలు ఇతరులతో మాట్లాడడం లేదా, కలవడం లేదా? పిలిచినా స్పందించట్లేదా? అయితే జాగ్రత్త! అది ఆటిజం కావచ్చు. ఇది కూడా చదవండి: Supreme Court: చట్టాలున్నది మొగుళ్లను బెదిరించడానికి కాదు ఆటిజం అనేది పిల్లల వయసుకు తగిన మానసిక అభివృద్ధి జరగకపోవడం. ఇదో న్యూరోలాజికల్ డిజార్డర్, దీని వల్ల పిల్లలు ఇతరులతో కనెక్ట్ అవ్వలేరు, అర్థం చేసుకోలేరు, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతుంటారు. ఆటిజం ఎక్కువగా జన్యుపరమైన కారణాలతో ఏర్పడుతుంది. ఇది కూడా చదవండి: అసలు ఫార్ములా-ఈ రేసు కేసు ఏంటి? KTR చేసిన మిస్టేక్ అదేనా? గర్భధారణ సమయంలో పోషకాహార లోపం, మెదడు అభివృద్ధికి అవసరమైన రసాయనాలు విడుదల కాకపోవడం, తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎక్కువ సమయం గడపకపోవడం కూడా కారణాలు కావచ్చు. ఇది కూడా చూడండి: తారక్, చరణ్ ఫ్యాన్స్ కు పండగ.. థియేటర్స్ లో RRR బిహైండ్ ది సీన్స్! ట్రైలర్ చూశారా ఆటిజంకు చికిత్స లేదు.. ఉపశమనం మాత్రమే.. మాటలు రాకపోవడం, ఇతరులతో ఆడకపోవడం, ఒకే పనిని పదే పదే చేయడం లాంటివి ఆటిజం లక్షణాలుగా చెప్పవచ్చు. ఆటిజం నివారించడానికి తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. పౌష్టికాహారం, ఒత్తిడి నివారణ, వ్యాయామం లాంటివి తరచు చేస్తుండాలి. ఆటిజంకు చికిత్స లేదు, కానీ ఆటిజం ఉన్న పిల్లలకు కూడా ప్రత్యేక ప్రతిభ ఉంటుంది, దాన్ని గుర్తించి సరైన దిశలో వారిని అభివృద్ధి చేయడం ప్రతీ తల్లిదండ్రుల బాధ్యత. ఇది కూడా చూడండి: AP: ఏపీ నుంచి మరో కొత్త వందేభారత్ స్లీపర్ రైలు..ఏ రూట్లో అంటే!