Child Health: మీ పిల్లలు పదేపదే ఫోన్ చూస్తున్నారా? సైంటిస్టుల షాకింగ్ ప్రకటన..!
రోజుకు 4 గంటల కంటే ఎక్కువగా ఫోన్ యూజ్ చేసే పిల్లలు ఆటిజం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. ఫోన్ ఎక్కువగా చూసే పిల్లలు మందబుద్ధికి గురయ్యే ప్రమాదం ఉందని తేలింది. మొత్తం 437 మంది పిల్లల డీఎన్ఏపై ఈ రీసెర్చ్ జరిగింది.