శిశువు గర్భంలో ఉన్నప్పుడే ఇలాంటి జాగ్రత్తలు మస్ట్! |Pregnant ladies care |RTV
ఆటిజం అనేది పిల్లల మానసిక అభివృద్ధికి సంబంధించిన సమస్య, దీనివల్ల వారు ఇతరులతో కనెక్ట్ అవ్వలేరు. ఇది జన్యుపరమైనది, గర్భధారణ సమయంలో సముచిత జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన కూడా ఏర్పడుతుంది. ఆటిజంకు చికిత్స లేదు, ఉపశమనం మాత్రమే.