Sugarcane Juice Side Effects: ఆ వ్యాధులు ఉన్న వారు చెరుకు రసం అస్సలు తాగొద్దు.. షాకింగ్ విషయాలు!
వేసవి సీజన్లో చెరకు రసం తాగితే తక్షణ శక్తి వస్తుంది. జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారు, ఊబకాయం, మధుమేహ రోగులకు చెరకు రసం హానికరమని వైద్యులు అంటున్నారు. చెరకు రసంలో 100 గ్రాముల చక్కెర ఉంటుంది. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.