Reels: రీల్స్ చూసే అలవాటు ఉంటే ఈ వ్యాధి ఉన్నట్టే

సోషల్ మీడియాలో ప్రజలు ఎప్పుడూ యూట్యూబ్ కంటే ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండటానికి ఇష్టపడతారు. పిల్లలు రాత్రంతా గంటల తరబడి రీల్స్ చూస్తూనే ఉంటారు. ఇది వారి కళ్లకు, ఆరోగ్యానికి హానికరం. అంతేకాకుండా గుండె సంబంధిత వ్యాధులకు కూడా కారణమవుతుందని అంటున్నారు.

New Update
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు